దిల్లీ బాబా పై లైంగిక వేధింపుల ఆరోపణల తర్వాత ఆగ్రాలో అరెస్ట్

ఒక మఠం ఆధ్వర్యంలో నడిచే ప్రముఖ విద్యాసంస్థకు నిర్వాహకుడిగా ఉన్న స్వయం ప్రకటిత బాబా చైతన్యానంద సరస్వతి పై విద్యార్థినలను లైంగికంగా వేధించిన ఘోర ఆరోపణలు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ బాబా తన విద్యాసంస్థలో చదువుకుంటున్న యువతిని కేవలం విద్యార్థులుగా మాత్రమే కాకుండా తనకు అనుకూలమైన లక్ష్యంగా మార్చుకుని, అసభ్యకరమైన వాట్సాప్ సందేశాలు పంపుతూ వారిని బెదిరించడం, వేధించడం వంటివి చేశాడని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. చైతన్యానంద తన వాట్సాప్ చాట్‌లలో విద్యార్థినులను ‘బేబీ’ అని…

Read More

అమెరికా ఐసీఈ అధికారులు 73 ఏళ్ల భారతీయ మహిళ హర్జిత్ కౌర్‌ను దేశానికి తిప్పి పంపిన ఘటనం

73 ఏళ్ల హర్జిత్ కౌర్, మూడు దశాబ్దాల కంటే ఎక్కువ కాలం అమెరికాలో జీవించినప్పటికీ, అక్కడ ఆశ్రయం పొందడంలో విఫలై చివరకు భారతదేశానికి తిప్పిపంపబడింది. 1991లో పంజాబ్‌లో ఆర్ధిక, రాజకీయ అస్థిరతలకు దూరంగా తన ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి అమెరికాలో కాలిఫోర్నియాకు వెళ్లిన హర్జిత్ కౌర్, అక్కడ అనేక ప్రయత్నాలు చేసి ఆశ్రయం పొందడానికి ప్రయత్నించారు. ఆమె అమెరికాలో పని చేసి జీవించడంతోపాటు తన పిల్లల పట్ల పరిరక్షణను కూడా అందించారు. అయితే, ఇమ్మిగ్రేషన్ మరియు…

Read More