
“అమ్మను చంపిన స్నేహం? నిజానిజాల మధ్య ఓ కుటుంబం చీకటి లోతుల్లోకి..”
స్నేహం ఒక పవిత్రమైన బంధం… కానీ ఈ కథలో ఆ స్నేహమే ఓ మాతృహత్యకు కారణమైంది. ఇది గుంటూరులోని తారకరామనగర్‌లో చోటుచేసుకున్న దారుణ ఘటన. త్రివేణి అనే మహిళ, లక్ష్మీ అనే మరో మహిళతో స్నేహితురాలిగా కొనసాగింది. మొదట్లో తమ బంధం ఆనందకరంగా సాగినా, ఆ స్నేహమే చివరకు ఓ తల్లి ప్రాణం తీసింది. త్రివేణి భర్త పవన్ కుమార్ వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. ఒకరోజు త్రివేణి తన స్నేహితుడు రంజిత్‌కు డబ్బు అవసరం కావడంతో తన…