శతాబ్దాలుగా సాగుతున్న తిరుమల శ్రీవారి ఆభరణాల కానుకలు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శతాబ్దాలుగా కానుకల సమర్పణ అనేది ఒక పౌరాణిక సంప్రదాయం. ఈ సంప్రదాయం 12వ శతాబ్దం నుంచి ప్రారంభమై, ముఖ్యంగా విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల పాలనలో శిఖర స్థాయిని చేరింది. 1513లో శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి వజ్రాలు, కెంపులతో అలంకరించిన కిరీటం, నవరత్న ఖచిత ఆభరణాలు, స్వర్ణఖడ్గం వంటి విలువైన వస్తువులను సమర్పించి తన భక్తిని వ్యక్తపరచారు. ఆకాశరాజు, తొండమాన్ చక్రవర్తి వంటి పలువురు రాజులు కూడా ఈ సంప్రదాయంలో భాగస్వాములు అయ్యారు….

Read More