
తమిళనాడులో దారుణం: పోలీసులే యువతిపై సామూహిక అత్యాచారం
ప్రజల రక్షణ కోసం ఉన్న రక్షక భటులే భయంకరమైన ద్రవ్యపాత్రలుగా మారిన ఘోర సంఘటన తమిళనాడులోని పుణ్యక్షేత్రం అరుణాచల ప్రాంతంలో చోటుచేసుకుంది. దర్శనార్థం వెళ్లిన ఏపీకి చెందిన ఇద్దరు యువతులు, తిరిగి మృగాళ్లైన కానిస్టేబుళ్ల చేతిలో అఘాయిత్యానికి గురయ్యారు. పోలీసులు చేసిన ఈ దారుణ చర్య తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర ఆగ్రహం రేకెత్తిస్తోంది. రక్షకులే భక్షకులుగా మారిన హృదయ విదారక ఘటన: సోమవారం అర్ధరాత్రి సమయంలో తిరువణ్ణామలై బైపాస్ వద్ద కానిస్టేబుళ్లు సుందర్, సురేశ్రాజ్…