
వరలక్ష్మి సోదరి తో కలిసి నిర్మాణ సంస్థ ప్రారంభం, తొలి చిత్రం ‘సరస్వతి’
విలక్షణ నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన కెరీర్‌లో మరో కీలక అడుగు వేసారు. కేవలం నటనకే పరిమితం కాకుండా, దర్శకనిర్మాతగా కొత్త అవతారం ఎత్తారు. తన సోదరి పూజా శరత్ కుమార్తో కలిసి ‘దోస డైరీస్’ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్‌పై తొలి చిత్రంగా ‘సరస్వతి’ అనే సినిమాను రూపొందిస్తున్నట్లు వారు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి వరలక్ష్మి ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా,…