దసరా రద్దీతో తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు

దసరా పండుగ, గాంధీ జయంతి ఒకే రోజున రావడంతో తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు కొత్త రికార్డులు సృష్టించాయి. పండుగ ఉత్సాహం, డ్రై డే ప్రభావం కలసి వినియోగదారులు భారీ స్థాయిలో మద్యం కొనుగోళ్లకు దిగారు. ఫలితంగా, కేవలం రెండు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా రూ. 419 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు విడుదల చేసిన గణాంకాల ప్రకారం, సెప్టెంబర్ 30న ఒక్కరోజే రూ. 333 కోట్ల మద్యం అమ్మకాలు నమోదయ్యాయి. ఇది…

Read More