పుష్కర్ పశు ప్రదర్శనలో సంచలనం – ₹15 కోట్ల షాబాజ్ గుర్రం, ₹23 కోట్ల అన్మోల్ గేదె ఆకర్షణ
రాజస్థాన్‌లోని ప్రసిద్ధ పుష్కర్ క్యాటిల్ ఫెయిర్ ఈసారి అద్భుతమైన పశువులతో దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోంది. దేశం నలుమూలల నుండి రైతులు తమ విలువైన పశువులను ఈ ప్రదర్శనకు తీసుకువచ్చారు. వాటిలో చండీగఢ్‌కు చెందిన రైతు తీసుకువచ్చిన గుర్రం ‘షాబాజ్’ మరియు రాజస్థాన్‌కు చెందిన రైతు గేదె ‘అన్మోల్’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రెండున్నరేళ్ల వయస్సు కలిగిన షాబాజ్ గుర్రం ఇప్పటికే పలు బహుమతులు సాధించింది. ఈ గుర్రం ధర ఏకంగా ₹15 కోట్లుగా చెబుతున్నారు. ప్రదర్శనలో కొనుగోలుదారులు…
