
ఎలాన్ మస్క్ ఫైర్ – “ఓపెన్ఏఐ ఒక అబద్ధంపై నిర్మించబడింది!”
ప్రముఖ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మరోసారి ఓపెన్ఏఐపై గరళం కక్కారు. “ఓపెన్ఏఐ ఒక అబద్ధంపై నిర్మించబడింది” అంటూ, “తమ లాభం కోసం ఒక చారిటీని దొంగిలించారు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (Twitter) వేదికగా, హెలెన్ టోనర్ అనే యూజర్ పోస్ట్‌కు స్పందిస్తూ మస్క్ ఈ ఆరోపణలు చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం, ఓపెన్ఏఐ తన అసలు లక్ష్యమైన లాభాపేక్ష రహిత ఏఐ పరిశోధనను పూర్తిగా పక్కనబెట్టి, ఇప్పుడు డబ్బు సంపాదించడంపైనే…