
ట్రోఫీ లేకుండా చాంపియన్లు – టీమిండియాకు ఆసియాకప్ వేడుకల్లో అవమానం!
దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ భారత్‌కు అద్భుతమైన విజయం అందించినప్పటికీ, అనంతర ట్రోఫీ ప్రదానోత్సవంలో జరిగిన అవమానకర ఘటన భారత జట్టు అభిమానుల మనసులను కలచివేసింది. పాకిస్థాన్ పై ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన టీమిండియా, మైదానంలో సత్తాచాటినప్పటికీ, మైక్ ముందు రాజకీయ పరిస్థితులు ఆ జట్టుకు చేదు అనుభూతిని మిగిల్చాయి. ట్రోఫీని తిరస్కరించిన భారత్ బహుమతి ప్రదానోత్సవ సమయంలో, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు మరియు పాకిస్థాన్…