లడఖ్‌లో రాష్ట్ర హోదా డిమాండ్: బుధవారం నిరసనలు, పోలీస్ దాడులు

లడఖ్‌లో రాష్ట్ర హోదా డిమాండ్ కోసం బుధవారం ఉత్కంఠకర పరిస్థితులు ఏర్పడ్డాయి. లెహ్ నగరంలోని రోడ్లపై భారీ సంఖ్యలో ఆందోళనకారులు వెల్లువెత్తి నిరసనలు చేపట్టారు. ప్రజలు ప్లకార్డులు ఎత్తుకుని, నినాదాలు చేశారు. అయితే నిరసనలు హింసాత్మకంగా మారడంతో రాళ్లు రువ్వడం జరిగింది. పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించి, లాఠీచార్జ్ చేశారు. అదేవిధంగా, లెహ్‌లోని బీజేపీ కార్యాలయం మరియు పోలీస్ వాహనాలకు నిరసనకారులు నిప్పు అంటించగా, ఉద్రిక్తతలు తీవ్రతరం అయ్యాయి. ఈ సంఘటనల నేపథ్యంలో పోలీస్ సిబ్బంది,…

Read More