వజ్రాల వెనుక వరదలో చిక్కుపడ్డ 50 మందిని కాపాడిన స్థానికులు

అనూహ్య వరదలో చిక్కుకున్న వజ్రాల వేటగాళ్లు – 50 మందిని కాపాడిన స్థానికుల సాహసం కృష్ణా నదిలో అకస్మాత్తుగా వచ్చిన వరద ప్రాణాంతక ప్రమాదంగా మారే అవకాశం ఉన్నా, స్థానికుల సమయోచిత చర్య వల్ల అది పెద్ద దురంతంగా మారకుండా తప్పింది. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల వద్ద ఆదివారం చోటుచేసుకున్న ఈ సంఘటనలో సుమారు 50 మంది వజ్రాల అన్వేషకులు వరద ముప్పులో చిక్కుకున్నా, స్థానికులు చూపిన సాహసం వారికి ప్రాణదాతగా నిలిచింది. వివరాల్లోకి…

Read More