
ఫైనల్ హీరో తిలక్ వర్మ – తెలుగు తేజం కోహ్లీలా మెరిశాడు!
ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా విజయం సాధించిన నేపథ్యంలో, దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు అద్భుత సంబరాల్లో మునిగిపోయారు. అయితే, ఈ విజయంలో అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి మాత్రం తిలక్ వర్మ.తెలంగాణలోని హైదరాబాద్‌కి చెందిన ఈ యువ క్రికెటర్, అత్యంత ఒత్తిడిగా మారిన దశలో క్రీస్‌లోకి అడుగుపెట్టి మ్యాచ్‌ను అద్భుతంగా గెలిపించాడు. ముఖ్యంగా, 69 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో, తిలక్ మ్యాచ్‌ను గెలిచేలా చేసి తనను ఫైనల్ హీరోగా నిలబెట్టుకున్నాడు. మ్యాచ్ క్రమం ఇలా…