ప్రేమించాం… కానీ జీవించలేకపోయాం: కుటుంబ నిరాకరణతో బలవన్మరణం చెసుకున్న ఇంజినీరింగ్ విద్యార్థుల విషాదగాధ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్న ఓ విషాదకర ప్రేమకథ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రేమను అంగీకరించని పెద్దల ఒత్తిడికి లోనై, ఇద్దరు యువ ప్రేమికులు తమ ప్రాణాలను త్యాగం చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇది కేవలం ఒక ప్రేమకథ కాదని, సమాజంలో ఇంకా ప్రేమను అర్థం చేసుకోలేని మనోభావాలను ప్రతిబింబిస్తుంది. ముప్పాళ్ల మండలం దమ్మాలపాడుకు చెందిన కోటె గోపీకృష్ణ (వయస్సు 20), తెనాలి మండలం అత్తోటకు చెందిన బొల్లిముంత లక్ష్మీ ప్రియాంక…

Read More