
భారత దేశంలో అత్యంత చౌకైన కారు గా మారిన మారుతి ఎస్-ప్రెస్సో – జీఎస్టీ 2.0 ప్రభావంతో ధరల్లో విప్లవాత్మక మార్పులు!
ఎంట్రీ-లెవల్ కార్ల విభాగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా, మారుతి సుజుకి తీసుకున్న తాజా నిర్ణయం దేశవ్యాప్తంగా సాధారణ వినియోగదారులకు కార్ కలను మరింత చేరువ చేసింది. జీఎస్టీ 2.0 అమలులోకి వచ్చిన తర్వాత, మారుతి తన ఎస్-ప్రెస్సో హ్యాచ్‌బ్యాక్ మోడల్ ధరను గణనీయంగా తగ్గిస్తూ కీలకంగా స్పందించింది. తాజా ధరల తగ్గింపుతో, ఎస్-ప్రెస్సో ఇప్పుడు భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత చౌకైన కారుగా నిలిచింది. ఎక్స్-షోరూమ్ ధరలు ఇప్పుడు బేస్ మోడల్‌కి సుమారు రూ….