
కరూర్ ఘటనపై విజయ్‌పై కేసు ఎందుకు లేదు?
41 మంది ప్రాణాల బలితో ముగిసిన కరూర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు తమిళనాడులో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. సెప్టెంబర్ 27న కరూర్ బస్టాండ్ మైదానంలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, సినీ నటుడు విజయ్ నిర్వహించిన భారీ ర్యాలీలో అనూహ్యంగా తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా గాయపడ్డారు. అయితే, ఈ విషాదకర ఘటనపై టీవీకే నేతలు బుస్సీ ఆనంద్, ఆదావ్ అర్జున్‌లపై కేసులు నమోదు…