
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘ఓజీ’: భారీ అంచనాలతో రేపు ప్రేక్షకుల ముందుకు
పవన్ కల్యాణ్ అనేది ఒక పేరు మాత్రమే కాదు, మంత్రంలా యూత్ మధ్య ప్రసిద్ధి పొందింది. ఆయన స్టైలిష్ ఎనర్జీ ప్రేక్షకులకు ఒక టానిక్ లా పనిచేస్తుందని చాలామంది అన్నారు. అప్పటి నుండి పవన్ కల్యాణ్ క్రేజ్ అలాగే కొనసాగుతోంది. బ్యానర్, దర్శకుడు ఏవైనా పవన్ సినిమా వస్తుందనే వార్తా వినగానే అభిమానులు ఒక పండుగలా ఫీల్ అవుతారు. టికెట్ ధర ఎంత ఉన్నా, థియేటర్‌లో ఏ సీటు అయినా వారు చూడడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి…