ఆసియా కప్ 2025: షాహీన్ అఫ్రిది భారత్–పాక్ వివాదంపై స్పందించి ఫైనల్ విజయంపై ధీమా వ్యక్తం

ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య సూపర్ 4 మ్యాచ్ తర్వాత మైదానం బయట కూడా వివాదాస్పద పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్ ఆటగాళ్లు హరీస్ రవూఫ్, సాహిబ్జాదా ఫర్హాన్‌ల హావభావాలు, చేష్టలు అభిమానులు మరియు క్రీడా విశ్లేషకుల మధ్య తీవ్ర చర్చలకు కారణమయ్యాయి. సోషల్ మీడియాలో ఈ ప్రవర్తన క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది ప్రెస్ మీట్‌లో…

Read More

టీమిండియా vs ఒమన్: సూర్యకుమార్ త్యాగంతో టీ20లో చరిత్ర, గ్రూప్ ఏలో టాప్ స్థానంలో భారత్

ఆసియా కప్ లీగ్ స్టేజ్‌లో భారత్ ఘన విజయాన్ని సాధించింది. భారత్-ఒమన్ మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో గెలిచి, టీమిండియా ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ విజయం సాధించి గ్రూప్ ఏలో టాప్ స్థానంలో నిలిచింది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది, కానీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కు దిగలేదు. అభిమానులు మొదట భ్రమలో పడగా, సూర్యతమనే కారణాన్ని మ్యాచ్ అనంతరం వెల్లడించాడు. సాధారణంగా సూర్యకుమార్ టీ20ల్లో మూడో స్థానంలో…

Read More