టీడీపీ హయాంలో చేసిన పనులకు చెల్లింపులు మొదలు – చిన్న కాంట్రాక్టర్లకు దసరా గిఫ్ట్!

దసరా పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని చిన్న కాంట్రాక్టర్లకు బంపర్ గుడ్ న్యూస్ అందించింది. గత టీడీపీ పాలనలో (2014–2019) చేసిన పనుల బకాయిల చెల్లింపును తిరిగి ప్రారంభిస్తూ ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఈ ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్: రూ.400 కోట్ల బకాయిల చెల్లింపు: ఎవరికీ ప్రయోజనం?

Read More