దసరా పండగలో ప్రైవేట్ బస్సుల మోత: ఛార్జీలు మూడింతలు, విమాన టికెట్‌లతో పోటీ

దసరా పండగ సందర్భంగా ప్రయాణికులు సొంత ఊళ్లకు చేరుకునే ప్రయత్నంలో, ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు తమ మోతను చూపిస్తూ టికెట్ ధరలను భారీగా పెంచుతున్నారు. పండగ రద్దీని అవకాశంగా మలుచుకుని, సాధారణ రోజులతో పోలిస్తే ఛార్జీలు రెండు నుంచి మూడు రెట్లు పెరిగాయి. ఈ కారణంగా, ప్రయాణికుల జేబులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. కొన్నిసార్ల్లో బస్సు టికెట్ ధరలు ఏకంగా విమాన టికెట్‌లతో సమానంగా చేరడం గమనార్హం. ఉదాహరణకు, హైదరాబాద్–విశాఖపట్నం రూట్‌లో అక్టోబర్ 1న విమాన టికెట్ ధర…

Read More