బిహార్ గయాపాల్ పాండాల ప్రత్యేక పెళ్లి సంప్రదాయం: ఐదు ఊరేగింపుల వివాహ కసరత్తులు

భారతదేశంలో వివాహాలు సాధారణంగా ఒకసారి మాత్రమే ఊరేగింపుతో జరుపుకునే సంప్రదాయం ఉంది. అయితే బిహార్ రాష్ట్రంలోని గయాపాల్ పాండా సమాజంలో ఇది భిన్నంగా ఉంది. ఈ సమాజం ప్రతీ వివాహంలో ఒకటి కాదు, రెండు కాదు, ఐదు ప్రత్యేక ఊరేగింపులు నిర్వహిస్తుంది. ఈ ఐదు ఊరేగింపుల ద్వారా పూర్వీకుల ఆత్మకు మోక్షాన్ని ప్రసాదించడానికి, పిండప్రధానాలు మరియు ఇతర ఆచారాలు పాటిస్తారు. గయాపాల్ పాండాల వివాహాల్లో, తోలుబొమ్మలు, మట్టి బొమ్మలు, కాగితపు బొమ్మలు కూడా ప్రత్యేక అతిథులుగా ఊరేగింపులో…

Read More