
కొడంగల్‌లో రేవంత్ రెడ్డిపై ప్రజల ఆగ్రహం: కేటీఆర్ వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రమ్ రాజకీయాల్లో కొడంగల్ నియోజకవర్గం మరోసారి చర్చనీయాంశం అయ్యింది. బీఆర్ఎస్‌లో చేరిన కొడంగల్‌కు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు కొత్త రాజకీయ దిశను సూచించడంతో, సొంత నియోజకవర్గ ప్రజలు రేవంత్ రెడ్డిపై ఆగ్రహంతో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేయరని కేటీఆర్ జోస్యం చేశారు. కొడంగల్ ప్రజలకు రేవంత్ రెడ్డి చక్రవర్తి కాదని, ఆయనపై స్థానిక స్థాయిలో…