
భూమికి దగ్గరగా దూసుకొచ్చిన గ్రహశకలం . పెను ప్రమాదం తృటిలో తప్పింది
హైదరాబాద్: ఎన్నో జీవరాశుల నివాసమైన ఈ భూమి ఇవాళ ఒక పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. “2025 FA22” అనే గ్రహశకలం గంటకు 38,000 కిలోమీటర్ల వేగంతో భూమి వైపుకు దూసుకొచ్చి, శాస్త్రవేత్తల ఆందోళనకు కారణమైంది. ఈ గ్రహశకలం వాషింగ్టన్ మాన్యుమెంట్ అంత భారీగా ఉందని నాసా, అంతరిక్ష పరిశోధనా సంస్థల నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ ఇది భూమిని ఢీకొనివుంటే, ఒక పెద్ద నగరాన్ని పూర్తిగా నాశనం చేసేసే శక్తి దీంట్లో ఉందని నిపుణులు వెల్లడించారు….