నెల్లూరు నగరంలోని వి ఆర్ సి గ్రౌండ్ మైదానంలో మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఫిష్ ఫుడ్ ఫెస్టివల్-3 మూడు రోజులపాటు అనగా అక్టోబర్ 5,6,7 తేదీలలో జరుగునని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు అదేవిధంగా స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు నాయకులు పాల్గొంటారని ఈ రాష్ట్రస్థాయి ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ విజయవంతం చేయాలని గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మత్స్యకార సంక్షేమ సమితి సభ్యులు కోరారు ఈ కార్యక్రమంలో మత్స్యకార సంక్షేమ సమితి ప్రచార కార్యదర్శి కొండూరు లక్ష్మణరావు, నెల్లూరు జిల్లా కార్యదర్శి మేకల వెంకయ్య, జిల్లా ప్రచార కమిటీ సభ్యులు ఆవుల యానాదయ్య, సమితి కార్యకర్త బెల్లంకొండ గిరీష్ రాజు తదితరులు పాల్గొన్నారు
రాష్ట్రస్థాయి ఫిష్ ఫుడ్ ఫెస్టివల్-3 నెల్లూరులో
 The State-Level Fish Food Festival-3 will be held at VRC Ground, Nellore, on October 5, 6, and 7, with participation from ministers and local leaders.
				The State-Level Fish Food Festival-3 will be held at VRC Ground, Nellore, on October 5, 6, and 7, with participation from ministers and local leaders.
			
 
				
			 
				
			 
				
			