విజయనగరం టౌన్ విజ్జి స్టేడియంలో శ్రీ పైడితలమ్మ ఉత్సవాల సందర్భంగా 14 15 తేదీ ల్లో క్రీడ పోటీలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా విజ్జి స్టేడియం ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి తో పాటు పరిశీలించారు వారి తో పాటు విజయనగరం క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సీతారామరాజు ఆధ్వర్యంలో క్రికెట్ క్రీడాకారుల ను అడిగి తెలుసుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అతిధి విజయలక్ష్మి ఈ కార్యక్రమానికి అన్ని రకాల క్రీడా కోచులు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.
విజ్జి స్టేడియంలో పైడితలమ్మ ఉత్సవ క్రీడా పోటీలు ప్రారంభం
 Minister Kondapalli Srinivas Rao and MLA Atithi Vijayalakshmi inaugurated sports competitions at Vijji Stadium for the Paidithalamma festival, with local athletes and coaches.
				Minister Kondapalli Srinivas Rao and MLA Atithi Vijayalakshmi inaugurated sports competitions at Vijji Stadium for the Paidithalamma festival, with local athletes and coaches.