దసరా శ్రవణ్ నవరాత్రుల పూర్తిచేసుకుని అన్ని ప్రాంతాల్లో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు, అందులో భాగంగా సాలూరు కోటవీధిలో గల దుర్గాదేవి ఆలయం వద్ద కోటవీధి జంక్షన్ స్థానికులు వ్యాపారస్తులు కలిసి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ఐదువేల మందికి పైగా భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సాలూరు ఎక్స్ జమిందార్ సన్యాసిరాజు, కొనేసి చిన్ని, రేపు మహేశ్వరరావు, జరాజపు సూరిబాబు, వీధి పెద్దలు యువత,మహిళలు పాల్గొన్నారు.
దసరా ఉత్సవాలలో సాలూరు కోటవీధి ప్రత్యేక కార్యక్రమం
