నేరేళ్ళమ్మ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు

Sharannavaratri celebrations at the Nerelellamma temple in Gopalapatnam, Thuni constituency, featuring daily rituals and diverse manifestations of the goddess. Sharannavaratri celebrations at the Nerelellamma temple in Gopalapatnam, Thuni constituency, featuring daily rituals and diverse manifestations of the goddess.

కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం గోపాలపట్నం గ్రామంలో వెలిసిన త్రీ శక్తి స్వరూపిణి శ్రీ శ్రీ నేరేళ్ళమ్మ అమ్మవారు ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు శాస్త్రోకతముగా ప్రతిరోజు అభిషేకాలు కుంకుమార్చనలుఆయా తిధులలో వచ్చే శక్తి స్వరూపిణి వివిధ రూపాలలో బాల త్రిపుర సుందరిగా అన్నపూర్ణేశ్వరిగా మహా చండీగ లలితా త్రిపుర సుందరిగా సరస్వతి దేవిగా ఇలా వివిధ అవతారాలతో రోజుకొక అవతారంతో భక్తులకు దర్శనమిస్తుంది సోమవారం నేరెళ్లమ్మ అమ్మవారు అన్నపూర్ణేశ్వరిగా భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ కమిటీ మహానదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి సంవత్సరం శరణ్ నవరాత్రి మహోత్సవాలను నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ ధర్మకర్త ఎడ్ల శ్రీనివాస్ తెలిపారు లోక కళ్యాణార్థం చండీ హోమం దసరా చివరి రోజు గ్రామోత్సవం సెమీ పూజ వంట్టి కార్యక్రమాలతో శరన్నవరాత్రి మహోత్సవాలు ముగుస్తాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *