షికారుగంజి జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

A tragic road accident at Shikaruganji Junction injured a 10-year-old boy whose arm was severed. The boy was rushed to the hospital for treatment. A tragic road accident at Shikaruganji Junction injured a 10-year-old boy whose arm was severed. The boy was rushed to the hospital for treatment.

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలోని షికారుగంజి జంక్షన్ వద్ద హైవేపై సోమవారం లారీ, బస్సు ఢీకొన్న సంఘటనలో మహేశ్ అనే పదేళ్ల బాలుడి చెయ్యి తెగిపడింది. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది హుటాహుటికి సంఘటనా స్థలానికి చేరుకుని బాలున్ని ప్రథమ చికిత్స అందించి జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నారు. అదేవిధంగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *