చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ బిక్షపతి ఆధ్వర్యంలో నాలుగు రోజుల నుండి మండలంలోని గ్రామీణ మంచినీటి సహాయకుల శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు శిక్షణ కార్యక్రమంలో భాగంగా నేడు నాలుగో రోజు గ్రామీణ మంచినీటి సహాయకులకు పైప్లైన్ లీకేజీ, చెక్ వాళ్ ఏ విధంగా ఆమర్చాలి వాటి నిర్వహణపై అవగాహన కల్పించారు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ బిక్షపతి మాట్లాడుతూ మండలంలో నాలుగు రోజులుగా గ్రామీణ మంచినీటి సహాయకులకు పైప్ లైన్ లీకేజ్, చెక్ వాళ్ళ ఫిటింగ్, హ్యాండ్ బోర్ రిపేర్, మంచినీటి సరఫరా పై అవగాహన కల్పించామని అని తెలిపారు
శంకరంపేటలో గ్రామీణ మంచినీటి సహాయకుల శిక్షణ
In Shankarapet Mandal, RWS AE Bikshapati leads a four-day training program for rural water supply assistants, focusing on pipeline leakage and maintenance techniques.
