రామగుండం మున్సిపల్ ను కార్పోరేషన్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది, ప్రభుత్వం ది రురల్ అర్బన్ అథారిటీ అభివృద్ధి సంస్థ (RUDA)ఏర్పాటు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుకు నిదర్శనం రామగుండం నగర పాలక సంస్థతోపాటు పెద్దపెల్లి మంతిని సుల్తానాబాద్ మున్సిపాలిటీ 198 గ్రామాలు విలీనం చేస్తూ, ప్రతిపాదనలు . RUDA ఏర్పాటు జీవో జారీ చేసిన మున్సిపల్ కార్యదర్శి దాన కిషోర్ అహ్మద్ బాబా పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ సాంఘిక కార్మికుల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ
గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి, శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో,గౌరవ ఉప- ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారి చొరవతో , గౌరవ ఐటీ శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారి సహకారంతో రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి ముందు వరుసలో మనం ఉన్నాం , గోదావరిఖని నగరాన్ని సుందరికరించడాని, 260 కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది,
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్బన్ అథారిటీ అభివృద్ధి సంస్థ ను కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాం దానికి సంబంధించిన జి.ఓ 165 కూడా విడుదల చేసిన ముఖ్యమంత్రి గారికి సంబంధిత మంత్రి వర్యులు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ధన్యవాదాలు .
ఇటు రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఉన్న కార్మికుల, అటు గ్రామాల్లో ఉన్న కర్షకులకు , రైతన్నలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉండాలనే ఉద్దేశ్యం తో రామగుండం నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్మికులు స్వీట్స్ తినిపిస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే సాధ్యమని. రామగుండం MLA మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు.
పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కు తెలంగాణ ప్రభుత్వం కు ప్రతిపాదనలు పంపించడం జరిగింది అతిత్వరలోనే పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కు పూర్తి చేసి రైతన్నలకు సాగునీటి కొరత లేకుండా చేయడమే
అహ్మద్ బాబా పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ అసాంఘిక కార్మికుల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ
ఆయాల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర్ రెడ్డి గారి ప్రత్యేక శ్రద్ధ, ఆనాటి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ కాకా వెంకటస్వామి గారి చొరవతో, ఆనాటి మంత్రి మన శ్రీధర్ బాబు గారి వలన ఇయల్లా రామగుండం ను మునిసిపల్ నుంచి కార్పొరేషన్ గా మార్చిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వం ది , అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీదే అని అహ్మద్ బాబా పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ అసాంఘిక కార్మికుల సంఘం అధ్యక్షుడు పేర్కొన్నారు.
సింగరేణి, RFCL, NTPC ఈ సంస్థల ద్వారా మునుపెన్నడూ లేని విధంగా అటు కరీంనగర్ ఇటు మంచిర్యాల నగరాల కన్నా మెరుగుగా మన గోదావరిఖని నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని అహ్మద్ బాబా గారు పేర్కొన్నారు.
ఈ ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముచ్చ కుర్తి రమేష్, టౌన్ అధ్యక్షులు ఆసిఫ్ పాషా, కంది ఆంజనేయులు, భరత్ గౌడ్ , జూల అవినాష్ మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
