సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భావన కార్మికులు ట్రాక్టర్ కార్మికులు ఉచిత ఇసుక ఇవ్వాలని నిరసన ర్యాలీ
ప్రభుత్వం ఉచిత ఇసుక హామీని తక్షణమే అమలు చేయాలని భవన నిర్మాణ రంగం ట్రాక్టర్ కార్మికులకు ఉపాధి కల్పించాలని
పార్వతీపురం పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వద్దకు నిరసన ర్యాలీగా వస్తు డిఆర్ఓ కు వినతిపత్రం అందజేశారు
గత ప్రభుత్వం హయాంలో ఇసుక లభించకపోవడం రేట్లు పెరిగిపోవడం విచ్చలవిడిగా అవినీతి వలన ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది అనేక కారణాలతో పాటు ఇసుక సమస్యపై ఆగ్రహంతో వైసిపి ప్రభుత్వాన్ని ప్రజలు గద్దతించారు
ఉచితంగా ఇసుక ఇస్తామని హామీ ఇచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వంద రోజులు అయ్యింది
ఇసుక విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేకుండా పోయింది
పార్వతిపురం మన్యం జిల్లాకి సుమారుగా 200 కిలోమీటర్లు దూరంలో భామిని వద్ద నుంచి ఇసుక తీర్చు ప్రారంభించారు