ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేసిన చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్. రవీంద్ర గారు.ఆయన మాట్లాడుతూ వాహనదారులు ప్రయాణ సమయంలో తప్పకుండా హెల్మెట్ ధరించాలని. హెల్మెట్ ధరించడం వల్ల యాక్సిడెంట్లు సమయంలో ప్రాణాపాయం నుంచి కాపాడుకోవచ్చని వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కల్పించారు.
వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పోలీస్ సూచన
