పోలీసు అమరవీరుల సమస్మరణ వారోత్సవాలలో భాగంగా శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్ నుండి విద్యార్థినీ విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించిన పోలీసులు సైకిల్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన ఏసిపి పురుషోత్తం రెడ్డి అనంతరం వారు మాట్లాడుతూ పోలీసుల అమరవీరుల వారోత్సవాలలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు ఇటీవల ఓపెన్ హౌస్ కార్యక్రమం వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగిందని అలాగే ఈరోజు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిఐ సైదా, ట్రాఫిక్ సిఐ మురళి, పోలీస్ బృందం తదితరులు పాల్గొన్నారు
సిద్దిపేటలో పోలీసుల సైకిల్ ర్యాలీ
As part of the Amar Veer Memorial Week, Siddipet police organized a cycle rally with students to promote health awareness and community engagement.
