ఎలమంచిలీ పరిధిలో గల అన్ని గ్రామ పంచాయతీలు మరియు గ్రామాలలో పారిశుధ్యం మరియు త్రాగునీటి పైపుల నిర్వహణ పట్ల అధికారులంతా తనిఖీ చేసుకొని మెయిన్ రోడ్లలో ప్రజలను ఎవరిని కూడా బహిర్ భూములకు వెళ్ళ నీవ్వకుండా పరిశుభ్రత పాటిస్తూ ప్రజలను వివిధ అనారోగ్య సమస్యల పట్ల అప్రమత్తం చేయాలని ఎలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ అధికారులకు మాట్లాడుతూ ఆదేశాలు ఇచ్చారు.
ఎలమంచిలీలో పారిశుధ్యం పై అధికారుల ఆదేశాలు
 Elamanchili MLA Sundarapu Vijay Kumar instructed officials to monitor sanitation and drinking water management in all village panchayats, raising awareness on health issues.
				Elamanchili MLA Sundarapu Vijay Kumar instructed officials to monitor sanitation and drinking water management in all village panchayats, raising awareness on health issues.