ఈరోజు మాజీ మంత్రివర్యులు & రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండ్రు పలు గ్రామాలలో సీసీ రోడ్ల శంకుస్థాపన.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమoలో
రాజాం రూరల్శ్యాం పురం గ్రామo లో సీసీ రోడ్డు మరియు కాలువ శంకుస్థాపన
వంగర మండలం సంగాo గ్రామం లో సీసీ రోడ్డు మరియు కాలువ శంకుస్థాపన చేశారు
రాష్ట్రంలో అభివృద్ధి పనులకు కూటమి సర్కారు శ్రీకారం చుట్టింది అని కొండ్రు అన్నారు.
నియోజకవర్గ మొత్తం 30 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామానికి 28 లక్ష రూపాయలు చొప్పున వెచ్చించినట్లు తెలిపారు, కావున ఈ కార్యక్రమం లో నియోజకవర్గ లో ఉన్న రాజాం రూరల్,రాజాం టౌన్, వంగర, సంతకవిటి, రేగిడి ఆమదాలవలస మండల అధికారులు,టీడీపీ,జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొన్నారు.
రాజాం నియోజకవర్గంలో సీసీ రోడ్ల శంకుస్థాపన చేసిన కొండ్రు మురళీమోహన్
Former Minister Kondru initiated the construction of CC roads and canals in multiple villages as part of the government's Palleturu Panduga program, allocating ₹30 crore.
