దేవరుప్పుల మండల కేంద్రంలోని మైనర్ బాలిక ను పెళ్లిచేసుకుంటానని మాయ మాటలు చెప్పి తన వెంట పడుతున్న బోడబండ తాండకు చెందిన ధరావత్ యాకు పై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు దేవరుప్పుల పీఎస్ లో నామోదైన కేసు పై విచారణ చేసి సీఐ పాలకుర్తి మహేందర్ రెడ్డి సార్ అతణ్ణి రిమాండ్ కు తరలించడం జరిగింది. ఎవరైన ఇలాంటి నేరాలకు పల్పడితే వారి పై కటిన చేర్యాలు తీసుకోబడును. దేవరుప్పుల పోలీసులు సిబ్బంది యాకూబ్, అశోక్ పాల్గొన్నారు.
దేవరుప్పులలో మైనర్ బాలికపై వేధింపులు, నిందితుడు రిమాండ్
