హడ్కో అధికారులతో మంత్రి పొంగూరు నారాయణ సమావేశం

Minister Pongu R Narayana Meets with HUDCO Officials   Minister Pongu R Narayana Meets with HUDCO Officials  

ఢిల్లీలో పర్యటిస్తున్న మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(HUDCO- హడ్కో)అధికారులతో సమావేశమైన మంత్రి నారాయణ,మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్

సమావేశంలో పాల్గొన్న హడ్కో సీఎండీ సంజయ్ కుల్ శ్రేష్ఠ,హడ్కో విజయవాడ రీజినల్ చీఫ్ బీఎస్ఎన్ మూర్తి

అమరావతి నిర్మాణం,నెల్లూరులో అభివృద్ధి కార్యక్రమాలకు హడ్కో నుంచి ఋణసదుపాయం పై చర్చ

అమరావతి నిర్మాణంలో ప్రభుత్వ ఆలోచన విధానాన్ని హడ్కో అధికారులకు వివరించిన మంత్రి

అమరావతి నిర్మాణం కోసం ఏపీ సీఆర్థీయే కు 11000 కోట్ల రుణం మంజూరుకు హామీ

నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో పలు అభివృద్ధి పనులకు గత YCP ప్రభుత్వం నిర్లక్ష్యంతో పెండింగ్ లో ఉన్న 165 కోట్లు రుణం విడుదలకు అంగీకరించిన హడ్కో

వారం రోజుల్లో లోన్ ప్రక్రియ ప్రారంభిస్తామని వెల్లడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *