నెల్లూరు నగరంలోని మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపంలో అఖిల గాండ్ల తెలు కుల సంక్షేమ సంఘం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వాహక వర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోసు సుబ్బారావు కార్య నిర్వాహక అధ్యక్షులు నరవ అనంతం కార్యదర్శి బొర్రా మధుసూదన్ ట్రెజరర్ నాగరాజు ప్రభాకర్ రావు హరి గోపాల్ వరికుంట్ల రాజా తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ప్రారంభమైన అఖిల గాండ్ల సంఘం
 The Akhila Gandla Telugu Welfare Association held its executive meeting in Nellore at Maheshwari Parameshwari Kalyana Mandapam. Key members, including Gosa Subbarao and Narava Anantham, participated in this significant event.