కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ హిట్స్ అమలు చేయడంలో విక్రమ్ అయిందని అందులో భాగంగా సాధారణ పింఛను మాత్రమే ఇవ్వటమే కాకుండా ఉచిత బస్సు సిలిండర్ 45 ఏళ్లకు మహిళలకు 1500 చొప్పున ఇస్తామన్న మాటలు నెరవేర్చుకోలేకపోయారని అందులో ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్వారానే విజయవాడలోని ప్రజలు వరదకు గురయ్యారని అందులో భాగంగా దాదాపు కొవ్వొత్తులకు పులిహోర కోసము సుమారు 300 కోట్లు ఖర్చు చేశారని రాష్ట్ర ప్రభుత్వం ఇంత దిగజారుతుందని ఎవరు ఊహించరని రాష్ట్ర ప్రజలందరూ పథకాల కోసం ఎదురుచూస్తున్నారని ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను మేలు చేసే విధంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే రాచమల శివ ప్రసాద్ రెడ్డి మీడియాకు వివరించారు.
రాచమల శివప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Rachamallu Shivaprasad Reddy criticized the Andhra Pradesh government for failing to fulfill promises. He urged Chief Minister Nara Chandrababu Naidu to prioritize public welfare.
