సుందిళ్ల బ్యారేజ్ వద్ద పిడిఎస్ రైస్ అక్రమ రవాణా పట్టివేత

Task Force seized 28 quintals of illegal PDS rice and a Bolero vehicle near Sundilla Barrage; three suspects identified, one absconding. Task Force seized 28 quintals of illegal PDS rice and a Bolero vehicle near Sundilla Barrage; three suspects identified, one absconding.

రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపెల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందిళ్ల బ్యారేజ్ గుండా పిడియస్ రైస్ అక్రమ రవాణా చేస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు పెద్దపల్లి టాస్క్ ఫోర్సు సిఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో, ఎస్ఐ రాజేష్ మరియు టాస్క్ ఫోర్సు సిబ్బంది సుందిళ్ల బ్యారేజ్ వద్ద బొలెరో వాహనం నెంబర్ TS 19 TA 5137 ను ఆపి తనిఖీ చేయగా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 28 క్వింటల్ల pds రైస్ ని గుర్తించడం జరిగింది వెంటనే నిందితున్ని అదుపు లోకి తీసుకోని పిడిఎస్ రైస్ 28 క్వింటాళ్ళు వాహనం స్వాధీనం చేసుకోవడం జరిగింది.

నిందితుడి వివరాలు

1) గెల్ల కుమార్ S/O: మల్లయ్య,Age:25,Caste: గొల్ల ,Occ:కూలి R/O; శివారం of జైపూర్ (MDL)

2) గెల్ల మల్లయ్య S/o: పోచయ్య, Age:42, Caste గొల్ల, Occ: కూలి, R/o: శివారం అఫ్ జైపూర్ (MDL)

పిడిఎస్ రైస్ అమ్మిన వ్యక్తి మంథని గ్రామానికి చెందిన

3) సందీప్ అనే వ్యక్తి పరాయి లో ఉన్నాడు

స్వాదినపరుచుకున్న 28 క్వింటాళ్ల పిడిఎఫ్ రైస్, బొలెరో వాహనం మరియు నిందితులను తదుపరి విచారణ నిమిత్తం మంథని పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *