విజయనగరం జిల్లా,బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్న విశ్రాంత ఉపాధ్యాయులను బొబ్బిలి కోటలో రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రౌతు రామ్మూర్తి నాయుడు మరియు విజయనగరం జిల్లా టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు . సుంకరి సాయిరమేష్ గారు ఆధ్వర్యంలో , ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి అల్లాడ భాస్కరరావు బొబ్బిలి పట్టణ టీడీపీ అధ్యక్షుడు . రాంబర్కి శరత్ , బొబ్బిలి నియోజకవర్గం కాపు శెట్టిబలిజ సంక్షేమ సంఘం అధ్యక్షుడు .నంది హరిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.