తిరువూరులో సేవా మనసుతో హెల్పింగ్ హాండ్స్ రక్తదాన కార్యక్రమం

Helping Hands Group in Thiruvuru has been organizing blood donation camps since 2012, aiding people in emergencies with selfless service and community support. Helping Hands Group in Thiruvuru has been organizing blood donation camps since 2012, aiding people in emergencies with selfless service and community support.

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గo తిరువూరు పట్టణంలో హెల్పింగ్ హాండ్స్ గ్రూపు ఆధ్వర్యంలో 2012 నుండి రక్తదాన కార్యక్రమాలను చేస్తూ ఎందరో ప్రాణాపాయపరిస్థితిలో ఉన్న వారికి రక్తదానంచేస్తూఎటువంటి ధనాపేక్ష లేకుండా రక్త దానమే ప్రాణదానం అనే నినాదంతో హెల్పింగ్ హాండ్స్ గ్రూపుగా జర్నలిస్టులే ప్రజాసేవలో ముందుండటం గమనార్హం, ఈ హెల్పింగ్ హాండ్స్ గ్రూపులో కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, యువతి, యువకులు, వ్యాపారస్తులు, న్యాయవాదులు, ఉదార స్వభావం కలిగిన అనేక మంది ఉండడం గమనార్హం, వీరు చేస్తున్న సేవాభావాన్ని తిరువూరు నియోజవర్గ ప్రజలు ప్రశంసిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *