హైకోర్టు న్యాయమూర్తులకు కృతజ్ఞత సత్కార కార్యక్రమం

A gratitude ceremony was held for High Court Judges who helped secure ₹100 crore for the new district court complex. The event was attended by various judicial dignitaries. A gratitude ceremony was held for High Court Judges who helped secure ₹100 crore for the new district court complex. The event was attended by various judicial dignitaries.

నగరంలోని రింగు రోడ్డులోని ఫంక్షన్ హాలులో జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో హైకోర్టు న్యాయమూర్తులకు కృతజ్ఞత సత్కార కార్యక్రమం. జిల్లా కోర్టు కాంప్లెక్స్ కు రూ.100 కోట్లతో నూతన భవనాలు మంజూరు చేయడంలో సహకరించిన పది మంది హైకోర్టు న్యాయమూర్తులకు కృతజ్ఞత సత్కారం. పాల్గొన్న ఏ.పి.హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లు తర్లాడ రాజశేఖర్ రావు, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, నైనాల జయసూర్య, కె.సురేష్ రెడ్డి, బి.కృష్ణ మోహన్, కె.రామకృష్ణ ప్రసాద్, కె.మన్మథ రావు, చీమలపాటి రవి కార్యక్రమంలో పాల్గొన్న గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దోనాడి రమేష్ పాల్గొన్న జిల్లా జడ్జి బి. సాయికళ్యాణ్ చక్రవర్తి, జిల్లా కలెక్టర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్, ఎస్.పి.వకుల్ జిందాల్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ.హరీష్, పూర్వ బార్ అధ్యక్షులు, న్యాయవాదులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *