విజయనగరం టౌన్ తోటపాలెం వేంచేసియున్న ముత్యాలమ్మ తల్లి గుడి ఆవరణ లో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి సందర్భంగా దర్గా దేవిని తీసుకొచ్చి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఈరోజు నవరాత్రుల పూజల సందర్భంగా ఉదయం 5 గంటల నుండి కుంకుమ పూజ చేస్తున్నారు ఈ పూజా కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి పూజ లో పాల్గొన్నారు.
విజయనగరం ముత్యాలమ్మ గుడి లో నవరాత్రుల పూజలు ఘనంగా
Devotees gathered at Muthyalamma Temple in Vizianagaram’s Thotapalem for Navaratri celebrations, participating in the Kumkuma puja from early morning.
