కోవూరు అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు సీఐ సుధాకర్ రెడ్డి వివరాలు మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో కోవూరు మండలంలోని నందలగుంట ప్రాంతంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం వచ్చింది అన్నారు దీంతో కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ తన సిబ్బందితో తనిఖీలు చేపట్టగా బైక్ పై అనుమానస్పదంగా నెల్లూరు నారాయణరెడ్డి పేటకు చెందిన శంకర్ నారాయణ, షేక్ ముఫీద్, సుజిత్, కోవూరు చెందిన పసుపు పసుపులేటి రవి, అనే వ్యక్తులని అదుపులోకి తీసుకొని విచారించామన్నారు విచారణలో వీరి వద్ద నుండి సుమారు మూడు లక్షల విలువైన 10 కేజీల గంజాయి ఒక మోటార్ సైకిల్ ని నాలుగు వేల రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు వీరిని కోర్టుకు హాజరు పరుస్తున్నామన్నారు.
కోవూరులో గంజాయి అక్రమ విక్రయానికి నలుగురు అరెస్ట్
Police arrested four individuals in Kovur for illegal ganja sales, seizing 10 kg of the substance worth approximately three lakhs.
