ఖమ్మం జిల్లా తల్లాడ మండలం తల్లాడ మేజర్ పంచాయతీలో ఈరోజు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్ జిన్నింగ్ ఇండస్ట్రీస్ C.C.I పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్వింటాకు 7521 రూపాయలు అందిస్తుందని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో రైతులకు ఎన్నో ప్రభుత్వ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు కార్యక్రమంలో కల్లూరు AMC చైర్మన్ మరియు తల్లాడ మండల కాంగ్రెస్ నాయకులు రైతులు తల్లాడ ప్రజలు పాల్గొన్నారు.
EML మట్ట రాగమయి పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
 In Khammam district, MLA Matt Ragamayi inaugurated a cotton purchase center, highlighting Telangana's support for farmers with financial assistance.
				In Khammam district, MLA Matt Ragamayi inaugurated a cotton purchase center, highlighting Telangana's support for farmers with financial assistance.