డాక్టర్ సాయిబాబా నల్లమిల్లి వాస్తవ్యుడైన వికలాంగుడు అయినప్పటికీ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన సాయిబాబా. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టి అనేక చిత్ర హింసలు కు గురి చేసినటువంటి ఆనాటి ప్రభుత్వాలు.వందమంది దోషులకు శిక్ష పడిన పరవాలేదు ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని ఉన్నటువంటి చట్టానికి విరుద్ధంగానే జరిగిందని సాయిబాబా విషయంలో ఆవేదన వ్యక్తం చేశారు.కార్యక్రమంలో అయితాబత్తుల శ్రీనివాసరావు గంగుముళ్ల శ్రీనివాసరావు, మాకిరెడ్డి పూర్ణిమ తదితరులు పాల్గొని సంస్కరణ సభలో నివాళులర్పించారు.
డాక్టర్ సాయిబాబా సేవా పథంలో అన్యాయపు శిక్ష
Dr. Saibaba, a disabled man from Nallamilli, has contributed tirelessly to society through numerous service programs. Despite his dedication, he faced unjust imprisonment and severe hardships, which contradicts the law that strives to prevent punishment for the innocent.
