జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ… గుర్ల మండలం లో డయేరియా బాధితులని పరామర్శించడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని గ్రామాలను పట్టించుకోలేదని డయేరియా రావడానికి గత ప్రభుత్యం నిర్లక్ష్యం వల్లే డయేరియా మరణాలు పెరిగాయని అన్నందుకు. జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి కుటమీ ప్రభుత్వం వైఫల్యం వల్లే అనారోగ్యాలు సంభవిస్తున్నాయని చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.
జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రెస్ మీట్
