కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి మండలం నందివాడలో గ్రామంలో దసరా పండుగ విషాదాన్ని నింపింది.
నందివాడ గ్రామానికి చెందిన చిట్టపు శ్రీనివాస్ రెడ్డి శనివారం పండుగ రోజు పిల్లలతో కలిసి పాలపిట్టను చూడటానికి వెళ్లారు.
తండ్రి తో చిన్నారులు విగ్నేష్ 6 సంవత్సరలు , అనిరూద్ 4 సంవత్సరాలు ఇద్దరూ చిన్నారుల మృత దేహాలు గ్రామంలోని ఓ బావిలో ఆదివారం తెలయ్.
పోలీసులకు సమాచారం ఇవ్వడం తో పోలీసులు వచ్చి మృతదేహాలను బయటకు తీయించారు.
తండ్రి చిత్తపు శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఫోన్ చెప్పులు బావి గట్టున ఉండటంతో శ్రీనివాస్ రెడ్డి అదృశ్యమయ్యారు.
తాడ్వాయి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 
				
			 
				
			 
				
			