గ్రామ వార్డు సచివాలయము హెల్త్ సెక్రటరీలను పూర్తిస్థాయిలో వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోకి తీసుకురావాలని సిపిఎం నాయకులు తెలిపారు.
గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీలు పూర్తిస్థాయిలో ఆరోగ్య శాఖకు తీసుకురావాలని ఎంపీహెచ్ ఏ పదోన్నతి కల్పించాలని కోరారు.
ఈ నేపథ్యంలో అక్టోబరు 14 తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సిపిఎం నాయకులు తెలిపారు.
దాదాపు 60 కి పైగా యాపిల్ తో పని చేపిస్తున్నారని, మా పని భారం మాకు తగ్గించాలని కోరారు.
యూనిఫాము ఆల్వేన్సులు ఇవ్వాలని.
రెగ్యులర్గా చేసే రొటీన్ ఇమ్యూ నైజేషన్ నాలుగు సెషన్స్ గా తగ్గించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న ఏఎన్ఎం లందరూ పాల్గొన్నారు.