పార్వతీపురం అంగన్వాడి కేంద్రాల పరిశీలనలో కలెక్టర్ హెచ్చరికలు

Collector A. Shyam Prasad emphasizes the importance of providing nutritious food and quality education to children in Anganwadi centers, urging cleanliness and stock maintenance. Collector A. Shyam Prasad emphasizes the importance of providing nutritious food and quality education to children in Anganwadi centers, urging cleanliness and stock maintenance.

పార్వతీపురం మన్యం జిల్లాలో అంగన్వాడి సెంటర్లో పిల్లలకు పౌష్టిక ఆహారము నాణ్యమైన విద్యను అందించాలని కలెక్టర్ ఏ శ్యాం ప్రసాద్ హెచ్చరించారు.
పార్వతీపురం మండలం డోక్సెల గ్రామంలో అంగన్వాడి కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం అకస్మికతనికి చేశారు.అంగన్వాడి కేంద్రాలకు పిల్లలకు సంబంధించిన మందులను శానిటైజను సమగ్ర స్టాకును ఉంచాలని ఆయన హెచ్చరించారు. స్టాకు రిజిస్టర్ లను పరిశీలించి శుభ్రంగా ఉంచాలని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *